Recommended Links
Popular Posts
Categories
Bible
YHWH
అపవాది
అపొస్తలుల
అపొస్తలుల బోధ
అబద్ధబోధ
ఆజ్ఞ
ఆదరణకర్త
ఆదాము
ఆరాధన
ఏకత్వము
ఏదెను
ఒక్కడే
కడబూర
కుమారుడు
కెరూబు
క్రీస్తు
క్రీస్తు బలి
క్రీస్తుమరణం
క్రొత్త నిబంధన
క్రొత్తనిబంధన
గ్రంథం
తండ్రి
తీర్పు
దేవత్వము
దేవదూతలు
దైవజనుడు
ధర్మశాస్త్రము
నామము
నిబంధన
పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ బాప్తిస్మం
పర్వతము
పెంతెకొస్తు
ప్రవచనం
బాప్తిస్మం
బాప్తిస్మము
బిబ్లోస్
బైబిలు
మందిరము
మర్మము
మానవ పతనము
ముగ్గురు
మెల్కిసెదెకు
మోషే
యేసుక్రీస్తు
రెండవ రాకడ
లేఖనము
లోకాధికారి
వెయ్యేండ్ల
వెుదటి శతాబ్దం
సంగీతము
సంఘం
సంఘ రాజ్యం
సాతాను
సిలువ మరణం
సెరాపులు
హెర్మెగెద్దోన్
Wonderful messages glory to God
ReplyDeleteDownload avvadam ledu sir
DeleteDownload avvatam ledu sir
Deleteela cheyalo cheppandi please ?
Mee phone lo settings chusukovali
DeleteNo words to say ,words can't carry my feelings
ReplyDeleteRajasekhar Gudur
ReplyDeleteExcellent collection.
ReplyDeleteGood work dear brother....
ReplyDeleteKeep Your editing and uploading continually ....
All the contents are useful.....
Yes
DeleteGuntur Church of Christ
ReplyDeletePh: 9966082082
Excellent messages brother keep doing good work
ReplyDeleteExcellent collections it is very useful to know about Bible truth
ReplyDeleteGood work my dear Mrutyunjaya reddy
ReplyDeleteThanks Brother.
Deleteఎంతో విలువైన సంగతులను అందిస్తున్నందుకు క్రీస్తు సంఘం రాజనగర్ సహోదారులకు వందనాలు
Deleteసాతాను పై నెడు లోకం లో ఉన్న అపోహలు
ReplyDeleteదైవజనులు లేఖనాలు ఆధారం తో తొలగించారు " సాతాను/ అపవాది" అందరూ చదవాలి...... రాజశేఖర్, క్రీస్తు సమఘం గూడూరు.
గుంటూరులో ఉన్న క్రీస్తుసంఘము కొరకు సంప్రదించవలసిన వారు ఈ క్రింద నెంబర్ కి ఫోన్ చేయగలరు.
ReplyDeletePh. 9966082082
I humble request you to pray for gdevadanam garu health
ReplyDeletevery nice your site
ReplyDeletePosts లో ఉన్న messages రావడంలేదు సరిచేయండి
ReplyDeletePosts లో ఉన్న messages రావడంలేదు బ్రదర్
ReplyDeleteMessages download avutunnaya brother?
Deleteinka problem vastunda?
Br please post rekabiyulu
DeleteMsg by GD sir
వందనములు ఏంతో అమూల్యమైన అంశాలను పెడుతున్నందుకు raj nagar coc వారికి ప్తత్యేక వందనములు
ReplyDeleteRaj nagar coc variki vandanamulu bro meeru pettina amsalu memu nerchukuntunamu etarulaku nerputhunnamu
ReplyDeleteదేవుడు ఒక్కడే అంటూ యేసు కూడా దేవుడు అని బోధించడం పరస్పరవిరుద్ధ వైఖరి వెల్లడించడం కాదా, ఎంతో తార్కికంగా గ్రంధ వ్యాఖ్యానం చేసే సువార్తికులు దేవదానం గారికి ఈ మాత్రం తెలియనట్టు బోధించడం బహు విడ్డూరమైన సంగతిగా తోస్తుంది.
ReplyDeleteరెండు పరస్పర భిన్నమైన విశ్వాసాలు కలిగివుండి, విశ్వాస విషయంలో ఏకత్వం లేకుండుట బాధాకరం...
Thanks for messages
ReplyDelete*దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది - కోలోస్స 2:9*
ReplyDeleteఈవచనాన్ని యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన శరీరంలో దేవత్వము ఉన్నది అని ఈ గ్రంధకర్త యైన పౌలు చెప్పినట్టు ఈమధ్యనే వ్రాసిన ఒక పుస్తకంలో వ్యాఖ్యానించారు సువార్తికులు దేవదానం గారు.
బైబిల్ యొక్క తలా తోక తెలియని ప్రతి దౌర్భాగ్యుడు అని బెదిరింపు ధోరణిలో వ్రాయబడిన ఈ పుస్తకంలో (వీటిని గూర్చి నీ తత్వమేమో గాని...158 పేజీలో) తన జ్ఞాన చతురతను అద్భుతంగా వాడి తన అభిమాన శ్రోతలను తన చెప్పు చేతల్లో ఉంచుకునే ప్రయత్నం బాగానే చేసాడు....
బైబిల్ యొక్క తల తోక తెలిసిన ఈయనకి తెలుగు చదవడం వచ్చుకదా ఇంకా తెలుగు వ్యాకరణం బాగా తెలుసుకదా?
దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసించు చున్నది అని వ్రాయబడితే ఎప్పుడో గతంలో ఆయన భూమి మీద వున్నప్పుడు ఆయనకున్న శరీరంలో దేవత్వం నివసించింది అని వ్యాఖ్యానించారు ఏంటి?
అంటే నివసించుచున్నది (ప్రస్తుతం అంటే గ్రంధకర్త వ్రాసే సమయానికి) అనే దానికి నివసించెను(గతంలో) అనే దానికి ఉన్న వ్యత్యాసం తెలిసి కూడా దానిని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఊక దంపుడు ఉపన్యాసం లేఖనాలను ఆ సందర్బంగా ప్రయోగించి యేసుని క్రీస్తు కాడను వాడు అబద్ధీకుడు అని వచనాలు ప్రయోగించాడు ఎవరు అబద్ధీకుడు దేవున్ని క్రీస్తుగా ప్రభువుగా నియమించాడు అనే వింత బోధ చేసే వారు అబద్ధీకులా యేసు ని క్రీస్తు అని బోధ చేసేవారా?
క్రీస్తు నందు అంటే శరీరమనే సంఘం గూర్చి కాదంటాడు ఏంటి? గ్రంధకర్త వ్రాసే సమయానికి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడ నివసిస్తూవున్నది సంఘంలోనా లేదా భౌతిక శరీరంలోనా?
ఎవరిది విద్యా విహీనత సందర్భంలో నుండి విషయాన్ని ఉద్దేశాన్ని పరిశీలన చేయకుండా, వ్యాకరణాన్ని బట్టి ప్రస్తుతం ఉన్నదాన్ని ప్రస్తావిస్తున్నాడా లేదా గతాన్ని ప్రస్తావిస్తున్నాడా అనే సాధారణ పరిశీలన కూడా చేయకుండానే కత్తులు దూస్తున్నాడు....
ఎవరిది నిరర్థక తత్వ జ్ఞానం దేవుడు క్రీస్తుగా చేయబడ్డాడు అని చెప్పేది ఎక్కడి తత్వం, సిలువ వేయబడిన యేసుని దేవుడు పరలోకానికి హెచ్చించి తన కుడి పార్శ్వమున కూర్చుండ బెట్టుకుని క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు అని చెప్పబడిన సత్యాన్ని వదిలేసి ఇంకేదో అతికించి అద్భుతాన్ని చూపాలనుకోవడం జ్ఞాన చతురత కాదా?
తను చెప్పిందాన్ని ఖండిస్తున్నారు అనుకుంటూ ఉడుక్కుని వ్రాస్తున్నాడే గాని పరిశీలన చేసి దిద్దుకుందాము అనుకోవడం లేదనిపిస్తుంది వీరికి...
వయసులో చిన్న వాళ్ళు చెప్పినా సత్యాన్ని వాక్యపు వెలుగులో పరిశీలన చేయాల్సిందే...
లేకపోతే నిత్యత్వంతో అట్లాడొద్దు అని బోధించేవారే హృదయాన్ని కఠినపర్చుకుని నిత్యత్వపు త్రోవలోనుండి తప్పి పోయి అనేకులకు సత్యము అర్ధం కాకుండా అడ్డుపడినట్టే సుమా!
కొత్తగా వినే వారికి వీరి అనుభవపు వాక్ చతురత అద్భుతంగా అనిపించొచ్చు గాని , చెప్ప బడుతున్న పద ప్రయోగాల వెనుక ఉన్న ఉద్దేశం ఎంత వరకు సత్యము, లేఖనాల ఉద్దేశాన్ని అనుసరించి చెప్పబడుతుందా అని పరిశీలనగా చూసే వాళ్ళకి ఆ చాతుర్యమైన మాటల్లో వున్న డొల్లతనం అర్ధమౌతుంది....
కాబట్టి సత్యాన్ని మాటల గారడితో ఏమార్చలేము....
సువార్తికుని పై వుండే అభిమానపు చట్రం నుండి బయటకు వచ్చి పై లేఖనాన్ని సందర్భాన్ని బట్టి వ్యాకరణాన్ని బట్టి చూడండి కావాలంటే english లో కూడా చూడండి లేదా మూల భాషలో ఏముందో కూడా చూడండి
సువార్తికులు దేవదానం గారు అపోస్తలుల బోధ అంటూ అపొస్తలులు ఎన్నడూ లేఖనాల వెలుగులో ఆధారాలు చూపి రుజువు చేయని దేవత్వంలో ముగ్గురు
యేసుని క్రీస్తు గా కాకుండా దేవునిగా విశ్వసించాలి అయితే మనకి కాదులే ఇంకెవరికి కాదులే అని గ్రహింపు లేని బోధలను రుద్దుతున్నారు తప్ప మరొకటి కాదు.....
వండములు బ్రదర్,
Deleteకొలస్సి:2:9
శరీర దారిగా క్రీస్తు ననుందు నివసించు చున్నది అంటే అర్ధం ఎంటి??? మీరు అంటునట్లు దీనిని అర్ధం చేసుకోడానికి వ్యాఖ్యానం అవసరం లేదు...క్రీస్తు శరీర దారిగ ఎప్పుడు ఉన్నారు?? భూమి మీద ఉన్నపుడే కదా విషయం ఎందుకు లోచించలేదు బ్రదర్
శరీరమైన సంఘములో దేవత్వము ఉందటా..కానీ ఆ శరీరానికి (సంఘానికి) శిరస్సు అయిన క్రీస్తు లో దేవత్వము లేదట..!! బలే వింతైన వివరణ ఇచ్చారు చంద్రశేఖర్ బాసిరెడ్డి గారు మీరు.. 🙏🙏😁
ReplyDeleteక్రీస్తులో దేవుడు నివసిస్తున్నారు sir
Deleteసంఘం దేవుని నివాస స్థలం క్రీస్తు దేవుడని ప్రకటించడానికి ఎన్ని ఎత్తులు ఎన్ని జిమ్మిక్కులు వాడుతున్నారో,క్రీస్తుని దేవుడని నిరూపించడం అంటే దేవుడొక్కడే అనేది తప్పు అని స్థాపించడమే మరియు క్రీస్తులో దేవుడు లేడని చెప్పడమే.
దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత
అంటే
పాత నిబంధన కాలంలో దేవుడు ప్రత్యక్ష గుడారం లో వారిమధ్య నివసించేవారు
ఇప్పుడు క్రీస్తు శరీరం అనే సంఘంలో దేవుడు నివసిస్తున్నారు
లాజిక్ లు వాడకుండా మూలాలు లేఖన ఉద్దేశం చూడటం ఉత్తమంగా ఉంటుంది.
పరిశీలన చేయకుండా మాట్లాడటం బోధ చేయడం సబబు కాదు sir
Karunakar ponturi గారికి గ్రంధకర్త వ్రాసే time కి యేసుక్రీస్తు భౌతిక శరీరం కలిగి లేడు అని ఎందుకు అర్ధం కాలేదో మరి....
Deleteసంఘంలో దేవత్వం ఉంది కాబట్టి క్రీస్తుకి దేవత్వం ఉంది ఆయన కూడా దేవుడే అని రుజువు చేసేవారు, శిరస్సుకి దేవత్వం ఉంటే సంఘంలో ఉన్నవారికి కూడా దేవత్వం ఉన్నట్టే కదా అయితే అందరూ దేవుళ్ళే, బహుదేవత భక్తికి మూలమైన ఇలాంటి ఆలోచన ధోరణి అనేక సంవత్సరాలుగా ముగ్గురు దేవుళ్ళు లేదా ముగ్గురైన ఒక్కడే దేవుడు అనే ఈ బోధలు నాటి అపోస్టలుల బోధని నాశనం చేయడానికి వచ్చినవే
Deleteఅసలు పైన కింద వ్రాయబడి వచనములు వదిలేసి పూర్తిగా సంబందం లేని వ్యాఖ్యానం చేస్తున్నారు చంద్రశేఖర్ గారు మీరు. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఒకప్పుడు మర్త్యమైన, ఇప్పుడు మహిమ పరచబడిన క్రీస్తు శరీరములో నివశించుచున్నది.. కేవలం క్రీస్తు యొక్క దేవత్వమును తప్పు పట్టాలి అన్న ఉద్దేశంతో మీరు అలా సంబందం లేని వ్యాఖ్యానం చేస్తున్నారు.. ఆ పత్రిక రాయడంలో గ్రంథకర్త యొక్క ఉద్దేశం సరిగ్గా తెలిస్తే ఆ వచనం అలా అర్దం చేసుకోరు ఎవరు..
ReplyDeleteక్రీస్తు దేవుడే అయితే ఆయనకు దేవుని సహాయం అవసరం ఉండదు, క్రీస్తు తన దేవత్వాన్ని బట్టి కార్యాలు చేసి ఉన్నట్లయితే దేవుడాయనకు సహాయం చేయాల్సిన పని లేదు కదా
DeleteActs 2:22: "ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి. #దేవుడు నజరేయుడగు #యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీమధ్యను #చేయించి, ఆయనను #తనవలన మెప్పుపొందినవానిగా మీకు #కనబరచెను; ఇది మీరే యెరుగుదురు.౹"
Acts 10:38: "అదేదనగా #దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను #శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు #తోడైయుండెను @గనుక ఆయన మేలుచేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.౹"
Vandanamulu brother ,
Deleteక్రీస్తు కి దేవత్వం లేకపోతే హెబ్రీ:1:5-13 లిఖించిన వచనాలు తండ్రి అయిన దేవుడు అనగా(హెబ్రేయుల దేవుడు) యేసు క్రీస్తు గూర్చి రాసిన మాటలు. అయితే మీరు చెప్పినట్లు క్రీస్తు అనాది లో దేవుడు కాకపోతే 8వ వచనం లో దేవా అని ఎందుకు సంబొడించారో తెలపండి
Hi brothers, any lesson available on book of James.
ReplyDeleteఆత్మ క్షేమాభివృద్ధికొరకై వినుటకు మంచి మంచి సందేశములు update చేస్తున్నందుకు వందనాలు🙏🙏🙏
ReplyDeleteఆత్మ ఫలాలు అభివృద్ధి కొరకుచేస్తున్న ఈపనిదేవుని కి మహిమ
ReplyDeleteGood collection br
ReplyDeleteVery useful for us
Thanks br
Great website and information. sermon transcription
ReplyDeletePrecise Transcription
Thank you very much.
No words to say, great analysis of the scriptures we found from this messages, No where in the world you get this much of information, Thank you, thank you one and all ,Keep it up. 🙏🙏🙏🙏🙏
ReplyDeleteGreat messages in the name of the Lord.
ReplyDeleteYesu kreesthu chesina adbhutalu srushti meeda ayanaku gala adhukaraaniki soochana.. ane lesson kavali brother..Please post..Vandanalu
ReplyDeleteబొబ్బిలి క్రీస్తు సంఘము
ReplyDelete9505736083
🙏🙏
ReplyDeleteGudaparthi Church of Christ
ReplyDeleteమహానుభా వులారా ఈ వెబ్ సైడ్ నీ ఏంచేశారు ?చివరికి ఈ సందేశాలు కూడా ఎవరూ వినకుండా .ఎవరికి అందుబాటులో లేకుండా చేశారా?
ReplyDelete